నెల్లూరు నగరంలోని బీవీ.నగర్ కేఎన్ఆర్ హైస్కూల్లో స్వచ్ఛతపై విద్యార్థులకు కృషి విజ్ఞాన కేంద్ర ప్రధాన శాస్త్రవేత్త సుమతీ అవగాహన కల్పించారు. ప్రధానమంత్రి మోదీ ఆదేశాల మేరకు ఈనెల 16 నుంచి 31వ తేదీ వరకు స్వచ్ఛత పక్వాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. చేతులను ఏ విధంగా శుభ్రం చేసుకోవాలో విద్యార్థులకు ఆమె తెలియజేశారు. పరిశుభ్రంగా ఉంటే ఎలాంటి వైరస్నైనా జయించవచ్చని ఆమె అన్నారు. పరిశుభ్రతతో మన జీవితం ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుందన్నారు.
'పరిశుభ్రంగా ఉంటేనే ప్రశాంతత ఉంటుంది'
స్వచ్ఛతపై కృషి విజ్ఞాన కేంద్ర ప్రధాన శాస్త్రవేత్త సుమతి నెల్లూరు నగరంలోని బీవీ.నగర్ కేఎన్ఆర్ హైస్కూల్లో విద్యార్థులకు అవగాహన కల్పించారు. పరిశుభ్రంగా ఉంటే ఎలాంటి వైరస్నైనా జయించవచ్చని.. పరిశుభ్రతతో మన జీవితం ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుందని ఆమె అన్నారు.
స్వచ్ఛత పక్వాడ కార్యక్రమం