నెల్లూరులో పర్యటించిన సోమిరెడ్డి - సుడిగాలి పర్యటన
మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలోని వెంకటాపురంల ఎన్నికల ప్రచారంలో చేశారు.
ప్రచారం రథంపై పల్లెల్లోకి
నెల్లూరు జిల్లాలో మంత్రి సోమిరెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. గ్రామాల్లో ప్రజలను కలుస్తూ, పలు అభివృద్ధి కార్యక్రమాలకు పారంభోత్సవాలు చేశారు. చౌవటంపాలెం గ్రామంలో ని ఆలయంలో పూజలు చేశారు. ప్రచారం రథంపై గ్రామాల్లో పర్యటించి తెదేపా అభివృద్ధి పనులు ప్రజలకువివరించారు.
Last Updated : Feb 20, 2019, 12:02 AM IST