శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులో 7వ జగన్నాథ రథయాత్ర శనివారం అంగరంగ వైభవంగా సాగింది. భక్తులు వేలాదిగా తరలివచ్చి కృష్ణ పరమాత్ముని సేవలో పాల్గొన్నారు. తిరుపతి, నెల్లూరు ఇస్కాన్ టెంపుల్ వారు కార్యక్రమంలో పాల్గొని భక్తులకు తీర్థప్రసాద వినియోగం చేశారు.
గూడూరులో వైభవంగా జగన్నాథ రథయాత్ర - nellore
గూడూరులో శనివారం 7వ జగన్నాథ రథయాత్ర కన్నుల పండువగా సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కృష్ణయ్యను స్మరించుకున్నారు.
రథయాత్ర