నెల్లూరు జిల్లా తడ మండలంలో మద్యం నిల్వలను పోలీసులు పట్టుకున్నారు. మద్యం దుకాణంలో కొనుగోలు చేసి అక్రమంగా విక్రయిస్థున్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా మద్యం విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తడలో అక్రమ మద్యం నిల్వలను పట్టుకున్న పోలీసులు - నెల్లూరులో అక్రమ మద్యం స్వాధీనం
నెల్లూరు జిల్లా తడ మండలంలో మద్యం కొనుగోలు చేసి... అక్రమంగా విక్రయిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమ మద్యం విక్రయాలు జరిపితే కఠిన శిక్షలు విధిస్తామని హెచ్చరించారు.
తడలో అక్రమ మద్యం నిల్వలను పట్టుకున్న పోలీసులు