ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 29, 2021, 12:37 PM IST

ETV Bharat / state

నెల్లూరులో 'హోలికా దహన్' కార్యక్రమం

నెల్లూరు జిల్లాలో హోళీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మరాఠీ సంఘం ఆధ్వర్యాన మండపాల వీధిలో 'హోలికా దహన్' నిర్వహించారు.

holika dahan on holi at nellore
నెల్లూరులో 'హోలికా దహన్' కార్యక్రమం

నెల్లూరులో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. మరాఠీ సంఘం ఆధ్వర్యంలో మండపాల వీధిలో 'హోలికా దహన్' నిర్వహించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, నైవేద్యాలు సమర్పించారు. అనంతరం దాండియా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పిల్లలు, పెద్దలు అంతా కలిసి నృత్యాలతో సందడి చేశారు.

ABOUT THE AUTHOR

...view details