నెల్లూరు నుంచి చెన్నైకి ఐషర్ లారీలో గంజాయి తరలిస్తుండగా.. పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని 95 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. సరుకు విలువ రూ. 9.50 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనావేశారు. పట్టుబడిన వ్యక్తులను కోర్టులో హాజరు పరిచారు.
నెల్లూరు నుంచి చెన్నైకి గంజాయి తరలిస్తుండగా పట్టివేత.. ఇద్దరు అరెస్ట్ - గంజాయి పట్టివేత వార్తలు
నెల్లూరు నుంచి చెన్నైకి గంజాయి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వారిని రిమాండ్కు తరలించారు.
ganja cought in nellore