Fraud: రైటర్ బిజినెస్ సర్వీసెస్ పేరుతో 1.26 కోట్ల ఘరానా మోసం - రైటర్ బిజినెస్ సర్వీసెస్ పేరుతో 1.26 కోట్ల ఘరానా మోసం
రైటర్ బిజినెస్ సర్వీసెస్ పేరుతో 1.26 కోట్ల ఘరానా మోసం
21:45 September 01
ఘరానా మోసం
నెల్లూరు జిల్లాలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. రైటర్ బిజినెస్ సర్వీసెస్ పేరుతో ఓ ముఠా భారీ మోసానికి పాల్పడింది. రూ.1.26 కోట్లు వసూలు చేసి నిర్వహకులు ఉడాయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు..నిర్వాహకుడు రబ్బానీ కోసం గాలిస్తున్నారు.
ఇదీ చదవండి
Viveka Murder Case: సునీల్ యాదవ్‌కు నార్కో పరీక్షలకు అనుమతి నిరాకరణ
Last Updated : Sep 1, 2021, 10:11 PM IST
TAGGED:
NLR_ fruad