నెల్లూరు జిల్లా నాయుడుపేట, పెళ్లకూరు మండలాల్లో భారీవర్షం కురిసింది. ఎంతోకాలంగా వర్షంలేక... తాగునీటి సమస్యతో జనం అల్లాడుతున్న సమయంలో కురిసిన వాన వారికి కొంత ఊరట కలిగించింది. వీధుల్లో నీళ్లు నిలిచిపోయాయి. పంట పొలాల్లోకి నీరు చేరింది. అయితే.. కొన్నిచోట్ల మాత్రం వరికి నష్టం వాటిల్లింది.
వరుణుడి రాకతో నెల్లూరులో ఉపశమనం - నెల్లూరు
వర్షాల కోసం ఎదురుచూస్తున్న నెల్లూరు జిల్లా వాసులకు ఉపశమనం కలిగింది. వర్షాలు లేక అవస్థలు పడుతున్న తరుణంలో కురిసిన వర్షం వారికి ఊరటనిచ్చింది.
వర్షానికి నీటి పాలైన పంటలు