ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

' పాజిటీవ్​ రేటును తగ్గించేందుకు కృషి చేస్తున్నాం' - covid special officer anantaramulu interview

నెల్లూరు జిల్లాలో కరోనా రోగులకు ఆక్సిజన్‌ కొరత లేకుండా చూస్తున్నట్లు కొవిడ్ ప్రత్యేకాధికారి అనంతరాములు చెబుతున్నారు. నోడల్ అధికారి ద్వారా కరోనా బాధితులను నిరంతరం పర్యవేక్షిస్తూ వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో పాజిటివిటీ రేటును తగ్గించేందుకు కృషి చేస్తున్నామంటున్న కొవిడ్ ప్రత్యేకాధికారి అనంతరాములుతో 'ఈటీవీ భారత్​' ముఖాముఖి.

covid special officer anantaramulu  interview
కొవిడ్ ప్రత్యేకాధికారి అనంతరాములుతో ముఖాముఖి

By

Published : Apr 27, 2021, 8:57 PM IST

కొవిడ్ ప్రత్యేకాధికారి అనంతరాములుతో ముఖాముఖి

ABOUT THE AUTHOR

...view details