ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సచివాలయం గోడకు కన్నం వేసి చోరీ - crime news in nellore dst

నెల్లూరు జిల్లా ఏసీ నగర్ లోని సచివాలయంలో గోడకు కన్నం వేసి దొంగలు చోరీ చేశారు. కంప్యూటర్, ఇతర సామగ్రిని ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

chori at secretariat  in nellore dst ac nagar
chori at secretariat in nellore dst ac nagar

By

Published : May 25, 2020, 8:27 PM IST

నెల్లూరు ఏసీ నగర్ లోని వార్డు సచివాలయంలో దొంగలు పడ్డారు. గోడకు కన్నం వేసి సచివాలయంలోని కంప్యూటర్, ఇతర సామాగ్రిని చోరీ చేశారు.

ముఖ్యమైన సమాచారమున్న కంప్యూటర్ చోరీకి గురైంది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details