నెల్లూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా ఏడు కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య 72 నుంచి 79కి చేరింది. ప్రస్తుతం 54 మంది ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. 23 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇద్దరు మృతి చెందారు. లాక్ డౌన్ నిబంధనలను అధికారులు కఠినంగా అమలు చేస్తున్నారు.
కరోనా కేసులు పైపైకి.. 72 నుంచి 79కి! - నెల్లూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది
నెల్లూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా 7 కేసులు నమోదు కాగా.. 72 ఉన్న కేసుల సంఖ్య 79కి చేరింది.
72 నుంచి 79కి చేరిన సంఖ్య