ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇసుక రవాణాను పునరుద్ధరించాలి! - ఏఐటీయూసీ

ఇసుక రవాణాను ప్రభుత్వం పునరుద్ధరించాలని కోరుతూ... ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు నెల్లూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.

ఇసుక రవాణాను పునరుద్ధరించాలంటూ భవన నిర్మాణ కార్మికులు ధర్నా

By

Published : Jun 27, 2019, 7:06 PM IST

ఇసుక రవాణాను పునరుద్ధరించాలంటూ భవన నిర్మాణ కార్మికులు ధర్నా

ఇసుక రవాణాను ప్రభుత్వం వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని భవన నిర్మాణ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు నెల్లూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఇసుక రవాణాను నిలిపివేసిన కారణంగా.. పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త పాలసీని త్వరగా తీసుకువచ్చి ఇసుక రవాణాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details