ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేద పూజారులకు బలిజ ఉద్యోగుల అభయ హస్తం - బలిజ ఉద్యోగుల అభ్యుదయ సేవాసమితి

నెల్లూరు జిల్లా బలిజ ఉద్యోగుల అభ్యుదయ సేవాసమితి.. పేద పూజారులకు అభయ హస్తం అందించింది. దాదాపు 90 మంది బ్రాహ్మణులకు నెల రోజులకు సరిపడా నిత్యవసర వస్తువులు, బియ్యం, కూరగాయలను అందజేసింది.

nellore  district
పేద పూజారులకు బలిజ ఉద్యోగుల అభయ హస్తం

By

Published : May 9, 2020, 7:49 PM IST

నెల్లూరు జిల్లాలో లాక్ డౌన్ తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద పూజారులకు బలిజ ఉద్యోగుల అభ్యుదయ సేవాసమితి అభయ హస్తం అందించింది. నగరంలోని ఫత్తేఖాన్ పేట రామాలయం దగ్గర దాదాపు 90 మంది బ్రాహ్మణులకు నెల రోజులకు సరిపడా నిత్యవసర వస్తువులు, బియ్యం, కూరగాయలను అందజేసింది.

కష్టకాలంలో ఆదుకున్న బలిజ ఉద్యోగులను బ్రాహ్మణులు దివించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘం నాయకులు అనిల్, చక్రధర్, అంచనాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details