ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెల్లూరు కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్​పై దాడికి యత్నం - corporation health officer news

నెల్లూరు కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ వెంకటరమణపై పందుల పెంపకందారులు దాడికి ప్రయత్నించారు. జిల్లాలోని కొండాయపాలెం రవీంద్రనగర్ వద్ద జరిగిన గొడవలో ఈ ఘటన చోటు చేసుకుంగి.

attempt to attack
గొడవను ఆపేందుకు ప్రయత్నం

By

Published : Nov 1, 2020, 10:55 AM IST

నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో పందుల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పందుల పట్టివేతకు నగరపాలక సిబ్బంది చర్యలు చేపట్టారు. పందుల పెంపకందారులు ఎంహెచ్​ఓ విధులకు ఆటంకం కలిగించారు. దీంతో ఇరువర్గాల మధ్య వివాదం జరిగింది. ఈ గొడవలో కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్​పై పందుల పెంపకందారులు దాడికి యత్నించారు. పోలీసులు వచ్చి గొడవ సద్దుమణిగేలా చేశారు.

ABOUT THE AUTHOR

...view details