నెల్లూరు జాయింట్ కలెక్టర్ (గ్రామ, వార్డు సచివాలయాలు)గా గణేష్‌కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆయన ప్రస్తుతం వి.ఎం.ఆర్.డి.ఎ. (విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవెలప్‌మెంట్ అధారిటి) సెక్రటరీగా విశాఖలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఐ.ఎ.ఎస్ హోదా వచ్చింది. గతంలో గ్రూప్-1 అధికారిగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. విశాఖపట్నం, రంపచోడవరం ఆర్డీవోగానూ పనిచేశారు.
నెల్లూరు జాయింట్ కలెక్టర్‌గా గణేష్కుమార్ - నెల్లూరు జిల్లా తాజా వార్తలు
నెల్లూరు జాయింట్ కలెక్టర్‌గా గణేష్‌కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం ఆయన విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవెలప్‌మెంట్ అధారిటి సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
vmrda