అనిల్ కుమార్ అభినందన ఆత్మీయ ర్యాలీ - visit
నెల్లూరులో...నీటిపారుదలశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అభినందన ఆత్మీయ ర్యాలీ ఉత్సాహంగా జరిగింది. నగరంలోని వేదయపాలెం నుంచి మద్రాస్ బస్టాండ్ వరకూ జరిగిన ర్యాలీలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, వైకాపా నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంత్రి అనిల్‌ను క్రేన్ సాయంతో గజమాలతో సత్కరించారు. గుర్రాలు, ఒంటెలు, భిన్న వేషధారణలో కళాకారుల ప్రదర్శనలతో నగరంలో సందడి వాతావరణం నెలకొంది.
ap-minister-anil-kumar-visit-nellore
.