సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టు పెట్టారంటూ.. పోలీసులు అరెస్ట్ చేసి తెదేపా కార్యకర్త సత్యంరెడ్డిని రిమాండ్కు తరలించారు. నెల్లూరు బాలాజీనగర్ పోలీసులు అతనిపై కేసు నమోదుచేసి కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. సత్యం రెడ్డిని చెముడుగుంట జిల్లా జైలుకు తరలించారు.
తెదేపా కార్యకర్త సత్యం రెడ్డికి 14 రోజుల రిమాండ్ - సత్యంరెడ్డి అరెస్ట్ వార్తలు
తెదేపా కార్యకర్త సత్యంరెడ్డికి న్యాయమూర్తి 14రోజుల రిమాండ్ విధించారు. సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టు పెట్టారంటూ అతడిని నెల్లూరు బాలాజీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
తెదేపా కార్యకర్త సత్యం రెడ్డికి 14 రోజుల రిమాండ్
TAGGED:
remand to satyam reddy