- "అయ్యా నాకు 158 ఇళ్లు లేవు.. నా పింఛన్ తొలగించొద్దు"
PENSION : పూట గడవడమే కష్టంగా ఉన్న అనేక మంది నిర్భాగ్యులు పింఛన్ తోనే జీవనం సాగిస్తున్నారు. కాటికి కాళ్లుచాచిన వేలాది మంది వృద్ధులకూ అదే ఆసరా. కానీ చిన్నపాటి గది ఉన్న వారి ఇంటిని వెయ్యి చదరపు అడుగుల ఇల్లుగా రికార్డుల్లో మార్చి పింఛన్ తొలగింపు నోటీసు ఇచ్చారు. ఓ వృద్ధ మహిళకు ఏకంగా లక్ష 31 వేల చదరపు అడుగుల 158 ఇళ్లు ఉన్నాయని పింఛన్ తొలగింపు హెచ్చరిక చేశారు.
- అయోమయంలో వైకుంఠ ద్వార దర్శనం.. టీటీడీ నిర్ణయాలతో భక్తుల అవస్థలు
TTD DECISION OVER VAIKUNTA EKADASI : తిరుమల శ్రీవారి దర్శనాలకు సంబంధించి తితిదే అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు భక్తులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. ముందస్తు ప్రకటనలు లేకుండా శని, ఆదివారాల్లో సమయనిర్దేశిత సర్వదర్శన టోకెన్ల జారీ నిలిపివేతతో పాటు.. గత రెండు రోజులుగా ఆఫ్‌లైన్‌లో టోకెన్ల జారీ తీవ్ర అస్తవ్యస్తంగా మారింది. దూర ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
- సరదారాయుళ్లు.. న్యూయర్ వేళ కాస్త తగ్గాలంటున్న ఏపీ పోలీసులు
Special Restrictions For New Year Celebrations: నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఏపీలోని ప్రధాన నగరాల్లో.. ప్రత్యేక ఆంక్షలు ఉంటాయని పోలీస్ వర్గాలు వెల్లడించాయి.. అతివేగం, ట్రిబుల్ రైడ్, డ్రంక్ అండ్ డ్రైవ్‌లపై ప్రత్యేకంగా నిఘా ఉంటుందని ప్రకటించారు. మితిమీరిన ఆగడాలతో హద్దులు మీరితే.. చర్యలు తప్పవని హెచ్చరించారు.
- రెండు నెలల్లో కొత్త పారిశ్రామిక విధానం: మంత్రి అమర్నాథ్
New Industrial policy In Two Months: రెండు నెలల్లో కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటిస్తామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. 350 అంశాలకు సంబంధించి సులభతర వాణిజ్యంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని మంత్రి అమర్నాథ్ వివరించారు.
- ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి.. యాక్సిడెంట్ చూసి డ్రైవర్‌కు గుండెపోటు..
గుజరాత్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది దుర్మరణం పాలయ్యారు. దాదాపు 30 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ముంబయి-అహ్మదాబాద్ హైవేపై శనివారం వేకువజామున 4 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. నవ్సారి జిల్లా వెస్మా గ్రామ సమీపంలో బస్సు, కారు ఢీకొన్నాయి.
- భారత్‌లో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. జపాన్‌లో 300 మంది మృతి
Corona Cases in India: దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు 226 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయింది. ఒక్కరోజే 179 మంది కోలుకున్నారు.
- జిన్‌పింగ్‌తో పుతిన్ వీడియో కాన్ఫరెన్స్.. ఇరు దేశాల సంబంధాలు మరింత బలోపేతం..!
China Russia Relations 2022 : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆంతరంగిక చర్చలు చేపట్టారు. రెండు దేశాల మధ్య సహకారాన్ని మరింత దృఢపరచుకొంటామని ఇరువురు శుక్రవారం ప్రకటించారు.
- భారంగా మార్చి.. దూరంగా వెళ్తూ.. కీలక పరిణామాలకు వేదికగా 2022
2022.. ఎంతో 'భారాన్ని' మన మీద మోపి కనుమరుగవుతోంది.పెట్రోలు ధర సెంచరీ కొట్టింది.. వంటనూనె డబుల్ సెంచరీ కొట్టినా మళ్లీ వెనక్కి వచ్చింది. ఆహార పదార్థాలు, నిత్యావసరాలు ప్రియమయ్యాయి. ఆర్బీఐ వరుస వడ్డింపుతో.. నెలవారీ వాయిదాలు మోత మోగుతున్నాయి రూపాయి క్షీణతతో.. విదేశీ చదువులు, ప్రయాణాలు భారమయ్యాయి. దిగ్గజ వ్యాపారవేత్తల మరణాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
- యుగానికి ఒక్కడు ఈ 'పీలే'.. ఆ ఘనతలన్నీ అతనికే సొంతం
అసమాన ఆటతీరుతో బ్రెజిల్‌కు ఎన్నో అద్భుత విజయాల్ని అందించిన దిగ్గజ ఫుట్‌బాలర్ పీలే.. గురువారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన సుదీర్ఘ కెరీర్లో పీలే సాధించిన ఘనతుల, రికార్డులు తెలుసుకోవడం సహా అతడు గురించి ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం..
- Yashoda: సామ్ కాకుండా ఆ హీరోయిన్ చేస్తే అంత బాగుండేదా?
స్టార్ హీరోయిన్ సమంత నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'యశోద' చిత్రం కొద్ది రోజుల క్రితం విడుదలై సూపర్ హిట్ టాక్‌ను దక్కించుకుంది. అయితే ఈ చిత్రంలో సామ్ కాకుండా ఆ స్టార్ హీరోయిన్ నటిస్తే ఇంకా బాగుండేదట. అప్పుడా చిత్రం మరింత బాగా ఆడేదట. ఆ సంగతులు..