ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంలోనే అతిపెద్ద క్రిస్మస్ స్టార్... - Krishna Latest News

The biggest Christmas star: కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం కోటగిరిలంక ఆర్​సీఎం చర్చి వద్ద అతిపెద్ద క్రిస్మస్ స్టార్​ను ఏర్పాటు చేశారు. 35 అడుగుల పొడవు, 40 అడుగుల ఎత్తు.. మొత్తం 75 స్టార్​లతో సుమారు 480 ట్యూబ్​లైట్లతో అతిపెద్ద స్టార్ ఏర్పాటు చేశారు. అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు క్రిస్మస్ రోజున ఇక్కడకు వచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.

Here not only Christians but also Hindus worship Jesus Christ
రాష్ట్రంలోనే అతిపెద్ద క్రిస్మస్ స్టార్... క్రైస్తవులే కాదు హిందువులూ క్రీస్తును పూజిస్తారు

By

Published : Dec 23, 2022, 12:06 PM IST

Updated : Dec 23, 2022, 12:20 PM IST

The biggest Christmas star: కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం కోటగిరిలంకలోని ఆర్​సీఎం చర్చి వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కెల్లా అతిపెద్ద క్రిస్మస్ స్టార్ ఏర్పాటు చేసారు. క్రైస్తవులే కాకుండా హిందువులు సైతం ఇక్కడ క్రిస్మస్​ వేడుకల్లో పాల్గొంటారు. హిందువులు కూడా ఇక్కడ అన్నప్రాసనలు, అక్షరాభ్యాసం, తలనీలాలు సమర్పణ వంటి కార్యక్రమాలు జరుపుకొంటారు. ఈ క్రిస్మస్ స్టార్ 35 అడుగుల పొడవు 40 అడుగుల ఎత్తు మొత్తం 75 చిన్న స్టార్​లు, సుమారు 480 ట్యూబ్ లైట్ల​తో అతిపెద్ద స్టార్ ఏర్పాటు చేసారు. అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాల నుంచి వేల సంఖ్యలో ప్రజలు క్రిస్మస్ రోజున ఇక్కడకు వస్తారు. ప్రతి సంవత్సరం కిస్మస్ నుంచి సంక్రాంతి వరకు ఇలాగే కాంతులు వెదజల్లుతూ అందరిని ఆకర్షిస్తూ ఉంటుందని తెలిపారు.

రాష్ట్రంలోనే అతిపెద్ద క్రిస్మస్ స్టార్...
Last Updated : Dec 23, 2022, 12:20 PM IST

ABOUT THE AUTHOR

...view details