.
అవమానించడం వల్లే నా బిడ్డ ఆత్మహత్య.. హరిత తల్లి అరుణశ్రీ - ap news
Student Haritha Suicide Case: ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని హరిత కేసులో నిందితులైన బ్యాంకు రికవరీ సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీధి రౌడీలుగా ప్రవర్తించిన బ్యాంకు సిబ్బందిని కఠినంగా శిక్షించాలని హరిత తల్లి అరుణశ్రీ కోరారు. వారు తీవ్రంగా అవమానించడం వల్లే మానసికంగా కుంగిపోయి తన బిడ్డ ఆత్మహత్య చేసుకుందంటున్న జాస్తి అరుణశ్రీతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
haritha mother