Endowment department: దేవాదాయ శాఖలో కుర్చీల పోరు నడుస్తోంది. శ్రీకాకుళంలో సహాయ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న అన్నపూర్ణను దేవాదాయ శాఖ అధికారులు సహాయ కమిషనర్గా విజయవాడకు బదిలీ చేశారు. ఇక్కడ సహాయ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న కళింగకు మాత్రం రిలివింగ్ ఇవ్వలేదు. కళింగ ప్రస్తుతం నెమలి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరువురు అధికారులు ఒకే గదిలో ఉండటంతో ఎవరి మాట వినాలో తెలియక సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. ఈ వివాదం దేవాదాయ శాఖ కమిషనర్ దృష్టికి వెళ్లిందని, ఆ సమస్య పరిష్కరం అవుతుందని ఇరువురు అధికారులు చెబుతున్నారు.
Endowment department: దేవాదాయ శాఖలో కుర్చీల పోరు... - దేవాదాయ శాఖ అధికారులు సహయ కమిషనర్అన్నపూర్ణ
Endowment department: శ్రీకాకుళంలో సహాయ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న అన్నపూర్ణను దేవాదాయ శాఖ అధికారులు సహాయ కమిషనర్గా విజయవాడకు బదిలీ చేశారు. ఇక్కడ సహాయ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న కళింగకు మాత్రం రిలివింగ్ ఇవ్వకపోవడంతో ఆమె అక్కడే విధులు నిర్వహిస్తున్నారు. దీంతో దేవాదాయ శాఖలో కుర్చీల పోరు నడుస్తోంది.
Endowment department