Attendance Of Facial Recognition: ఉపాధ్యాయులకు మాత్రమే పరిమితమైన ముఖ గుర్తింపు ఆధారిత హాజరు ఇప్పుడు అన్ని విభాగాల ఉద్యోగులకు ప్రభుత్వం తప్పనిసరి చేసింది. రాష్ట్ర సచివాలయం నుంచి గ్రామ, వార్డు సచివాలయాల వరకు ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులు సహా ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఫేషియల్ రికగ్నిషన్ హాజరును వర్తింపజేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. ఎస్. జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు, జిల్లా స్థాయి కార్యాలయాల్లో జనవరి ఒకటో తేదీ నుంచి మిగతా కార్యాలయాల సిబ్బందికి జనవరి 18 నుంచి ఈ విధానం తప్పనిసరని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఫేషియల్ రికగ్నిషన్ హాజరు: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి - ఎన్టీఆర్ జిల్లా వార్తలు
Attendance Of Facial Recognition: ఉపాధ్యాయులకు మాత్రమే పరిమితమైన ముఖ గుర్తింపు ఆధారిత హాజరు ఇప్పుడు అన్ని విభాగాల ఉద్యోగులకు ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఫేషియల్ రికగ్నిషన్ హాజరును వర్తింపజేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. ఎస్. జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
ATTENDENCE