నంద్యాల బైపాస్ రహదారిపై రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ప్రమాదంలో 11 మందికి గాయాలయ్యాయి. ఆళ్లగడ్డ, నంద్యాల డిపోలకు చెందిన ఆర్టీసీ బస్సులు హైదరాబాద్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఇద్దరు డ్రైవర్లు సహా పదకొండు మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొని 11 మందికి గాయాలు - నంద్యాల రోడ్డు ప్రమాదం వార్తలు
రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొని 11 మందికి గాయాలైన ఘటన నంద్యాల బైపాస్ రహదారిపై చోటు చేసుకుంది. ఆళ్లగడ్డ, నంద్యాల డిపోలకు చెందిన ఆర్టీసీ బస్సులు హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొని 11 మందికి గాయాలు