కర్నూలు జిల్లా దేవనకొండ మండలం బేతపల్లి గ్రామంలో వైకాపా నాయకులు దౌర్జన్యానికి దిగారు. పరిషత్ ఎన్నికల్లో ఓటు వేయనీయకుండా అడ్డుకున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు, పోలీసులు పట్టించుకోకపోవడంతో చేసేది ఏమీలేక ఓటర్లు నిరాశగా వెనుదిరిగారు.
ఓటేయనీయకుండా అడ్డుకుంటున్న వైకాపా నేతలు.. - ap parishath elections updates
కర్నూలు జిల్లా దేవనకొండ మండలంబేతపల్లి గ్రామంలో వైకాపా నాయకులు ఓటు వేయనీయకుండా అడ్డుకున్నారు. పోలీసులు పట్టించుకోకపోవడంతో ఓటర్లు వెనుదిరిగారు.
ysrcp leaders not allowing voter to cast thier vote at devanakonda