ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గణనాథునికి ఘనమైన పూజలు.. - న కర్నూలు జిల్లా

వినాయక చవితి సందర్భంగా గణనాథుని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వివిధ రూపాలలోని గణేశుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు.

vinayaka pooja in pattikonda at karnool district

By

Published : Sep 2, 2019, 1:46 PM IST

కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో వినాయక విగ్రహాలను అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తున్నారు . స్థానిక సాయి నగర్ కాలనీలో వినాయక విగ్రహం అందర్నీ అమితంగా ఆకట్టుకుంటోంది . ఈ సందర్భంగా సాయి యూత్ , నాయి బ్రాహ్మణ సంఘం,ఆర్యవైశ్య సంఘాలు వివిధ ప్రాంతాలలో విశేషపూజలు చేశారు.

గణనాథునికి ఘనమైన పూజలు..

ABOUT THE AUTHOR

...view details