కర్నూలు జిల్లా మొలగవల్లి గ్రామంలో పండితులు వరుణయాగం చేశారు. మాణిక్య ప్రభుస్వామి ఆలయంలో క్రతువును నిర్వహించారు. ఐదు రోజుల పాటు పూజలు చేస్తున్నట్టు తెలిపారు. గ్రామస్తులందరూ చందాలు వేసుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
వర్షాల కోసం వరుణయాగం - varunayagam
వరుణుడు కరుణించి.. వర్షాలతో పంటలు సమృద్ధిగా పండాలని.. వేదపండితులు వరుణయాగం నిర్వహించారు.
varunayagam counducted by priest at molagapalli in karnool district