పెద్దమర్రివీడులో విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి - die
విద్యుదాఘాతంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. తాగునీటి కోసం ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కర్నూలు జిల్లాలో ఈదురుగాలులకు తెగిపడిన విద్యుత్‌తీగలే ఘటనకు కారణమైంది.
shock-circuit
కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలోని పెద్దమర్రివీడులో విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి చెందారు. తాగునీటి కోసం ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈదురుగాలులకు తెగిపడిన విద్యుత్ తీగలే ప్రమాదానికి కారణమని గ్రామస్థులు తెలిపారు. మృతులు గ్రామానికి చెందిన జయలింగ, నవీన్‌గా గుర్తించారు.