రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీలో వాలంటర్లుగా పని చేసేందుకు ఎంపిక చేసిన వాలంటీర్లకు రెండు రోజుల పాటు శిక్షణ కార్యక్రమం ఇవ్వనుంది. కర్నూలు జిల్లా నందికొట్కూరు ఎంపీడీవో వ్యవసాయ కార్యాలయ సమావేశ మందిరంలో మొదటిరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ వాలంటీర్లు ప్రజలతో ఎలా మెలగాలో, ప్రభుత్వ పథకాలను వారికి ఎలా చేరువచెయ్యాలో వివరించారు.
గ్రామ వాలంటీర్లకు శిక్షణ - kurnool
కర్నూలు జిల్లాలో గ్రామవాలంటీర్లుగా ఎంపికైన వారికి రెండురోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. ప్రజలతో ఎలా మమేకమవ్వాలన్నది అధికారులు వారికి వివరించారు.
వాలంటీర్లకు రెండు రోజుల పాటు శిక్షణ కార్యక్రమం