కర్నూలు జిల్లా నంద్యాల- గిద్దలూరు రైల్వే మార్గంలో ఇటీవల చిరుతపులి కనిపించింది.. నల్లమల అటవీ ప్రాంతంలో తరచుగా చిరుతపులి కంటపడటంతో రైల్వే ట్రాక్ పరిశీలనకు వచ్చిన సిబ్బంది దానిని తరిమి కొట్టేందుకు సాహసం చేయలేకపోతున్నారు. ఈ క్రమంలోరైల్వే సిబ్బంది నంద్యాల అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు
నల్లమల అడవి ప్రాంతంలో పెద్దపులి సంచారం - కర్నూలు జిల్లా
నల్లమల అటవీ ప్రాంతంలో పెద్దపులి కలకలం సృష్టిస్తోంది.కర్నూలు జిల్లా నంద్యాల- గిద్దలూరు రైల్వే మార్గంలో పచ్చర్ల వద్ద రైల్వే సిబ్బందికి పెద్దపులి కంటపడింది.
నల్లమల అడవి ప్రాంతంలో పెద్దపులి సంచారం