మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలపటంతో కర్నూలులో సంబరాలు మెుదలయ్యాయి. జిల్లా న్యాయ రాజధాని కానుండటంతో న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని కొండారెడ్డి బురుజు వద్ద బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్‌తోపాటు గవర్నర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
బాణాసంచా కాల్చి,మిఠాయిలు పంచుకున్న న్యాయవాదులు ! - బాణాసంచా కాల్చి,మిఠాయిలు పంచుకున్న న్యాయవాదులు
కర్నూలు జిల్లా న్యాయరాజధాని కానుండటంతో జిల్లావాసులు సంబరాలు చేసుకున్నారు. నగరంలోని కొండారెడ్డి బురుజు వద్ద న్యాయవాదులు బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు.
బాణాసంచా కాల్చి,మిఠాయిలు పంచుకున్న న్యాయవాదులు !