ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మా గ్రామంలో క్వారంటైన్‌ కేంద్రం వద్దు' - undefined

కర్నూల్ జిల్లా బెతంచేర్ల మండలం ఆదర్శ పాఠశాలలో క్వారంటైన్ పెట్టడం కోసం అధికారులు, పోలీసులు వెళ్లారు. గ్రామ ప్రజలు క్వారంటైన్ వద్దని ఆందోళన చేశారు.

The village people's concern at the Quarantine Center
క్వారంటైన్‌ కేంద్రం వద్దంటూ గ్రామ ప్రజల ఆందోళన

By

Published : Apr 1, 2020, 8:59 AM IST

క్వారంటైన్‌ కేంద్రం వద్దంటూ గ్రామ ప్రజల ఆందోళన

కర్నూల్ జిల్లా బెతంచేర్ల మండలం ఆదర్శ పాఠశాలలో క్వారంటైన్ పెట్టడం కోసం అధికారులు, పోలీసులు వెళ్లారు. బేతంచెర్ల మండలం గోరు మానుకొండ, తాండ గ్రామ ప్రజలు ఆదర్శ పాఠశాలలో క్వారంటైన్ వద్దని ఆందోళన చేశారు. రెండు గ్రామాలకు మధ్యలో ఈ పాఠశాల ఉంది. ఇక్కడ క్వారంటైన్ వద్దని అధికారులను గ్రామస్థులు అడ్డుకున్నారు. ఈ సమస్యను పైఅధికారులకు తెలియజేస్తామని అధికారులు, పోలీసులు వెనుదిరిగారు.

ఇదీ చదవండి:

తీర్థయాత్రలకు వెళ్లిన రాష్ట్రవాసులు క్వారంటైన్​కు..!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details