రాయసీమ విద్యార్థి యువజన సంఘం జేఏసీ ఆధ్వర్యంలో... ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నివాసాన్ని ముట్టడించారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ... మంత్రి ఇంటి ముందు బైఠాయించారు. కొత్త బస్టాండ్ నుంచి ర్యాలీగా బయల్దేరిన విద్యార్థులు... ఆ సమయంలో బుగ్గన లేకపోవటంతో... ఇంటికి వినతిపత్రం అంటించారు.
మంత్రి బుగ్గన ఇంటిని ముట్టడించిన విద్యార్థులు - kurnool high court latest news
కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ... విద్యార్థులు బేతంచర్లలోని మంత్రి బుగ్గన నివాసాన్ని ముట్టడించారు. రాయసీమ విద్యార్థి యువజన సంఘం జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీగా బయల్దేరిన విద్యార్థులు... బుగ్గన లేకపోవటంతో ఇంటికి వినతిపత్రం అంటించారు.
మంత్రి బుగ్గన ఇంటిని ముట్టడించిన విద్యార్థులు