పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కర్నూలులో కవులు కళాకారులు నిరసన తెలిపారు. రాజ్యాంగానికి విరుద్ధంగా భాజపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి... మౌన దీక్ష చేపట్టారు.
పౌరసత్వ సవరణ చట్టంపై కవులు, కళాకారుల నిరసన - కర్నూలులో కవులు కళాకారులు నిరసన
కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ... కర్నూలులో కవులు, కళాకారులు నిరసన చేపట్టారు.
కర్నూలులో పౌరసత్వ సవరణ చట్టం పై కవులు, కళాకారుల నిరసన