ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 4, 2020, 11:36 PM IST

ETV Bharat / state

ఇస్కాన్ టెంపుల్​లో రష్యన్ భక్తుల సందడి..!

రష్యన్ భక్తులు కర్నూలు జిల్లా నందికొట్కూరు ఇస్కాన్ టెంపుల్​లో సందడి చేశారు. పాండు రంగ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి హరినామ సంకీర్తనలతో భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.

రష్యన్ భక్తుల సందడి
రష్యన్ భక్తుల సందడి

ఇస్కాన్​ టెంపుల్​లో రష్యన్ భక్తుల సందడి

కర్నూలు జిల్లా నందికొట్కూరులో రష్యన్ భక్తులు సందడి చేశారు. పట్టణంలోని ఇస్కాన్ టెంపుల్​ని సందర్శించిన భక్తులు.. హరినామ సంకీర్తనలతో భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. పాండు రంగ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భజనలతో తమ భక్తిభావాన్ని చాటుకున్నారు. స్థానిక చిన్నారులు, యువతులు వీరితో పాటు నృత్యాలు చేస్తూ గీతాలు ఆలపించారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details