ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వాటర్​ ట్యాంక్​ ఎక్కి.. మతిస్థిమితం లేని వ్యక్తి హంగామా - The insane man news

కర్నూలు జిల్లా ఆత్మకూరులో మతిస్థిమితం లేని వ్యక్తి గందరగోళం​ సృష్టించాడు. అతను కొంతకాలంగా పట్టణంలోనే తిరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు.

The insane man who climbed the water tank
వాటర్​ ట్యాంక్​ ఎక్కిన మతిస్థిమితం లేని వ్యక్తి

By

Published : Apr 10, 2021, 1:32 PM IST

కర్నూలు జిల్లా ఆత్మకూరు పట్టణంలో మతి స్థిమితం లేని వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి హల్​చల్​ సృష్టించాడు. పైనుంచి దూకేస్తానంటూ బెదిరించాడు. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది.. చాకచక్యంగా అతన్ని కిందకి దింపారు. ఆ వ్యక్తి కర్ణాటకకు చెందినవాడిగా గుర్తించారు. కొంతకాలంగా ఆత్మకూరులోనే తిరుగుతున్నాడని.. కన్నడలో మాట్లాడుతున్నాడని స్థానికులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details