ఆటోలో అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను కర్నూలు జిల్లా నందికొట్కూరులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆటో వెనుకభాగంలో దాచిపెట్టిన 40 తెలంగాణ మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. వారివురినీ, ఆటోను పోలీస్ స్టేషన్కు తరలించారు.
తెలంగాణ మద్యం అక్రమ రవాణా.. ఇద్దరి అరెస్ట్
రాష్ట్రంలోకి మద్యం అక్రమ రవాణా సాగుతూనే ఉంది. అక్రమార్కులు ఎన్నో విధాలుగా తెలంగాణ నుంచి మద్యాన్ని రవాణా చేస్తున్నారు. ఆటోలో మద్యం అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిని కర్నూలు జిల్లా నందికొట్కూరు పోలీసులు అరెస్ట్ చేశారు.
తెలంగాణ మద్యం అక్రమ రవాణా