ఇవీ చదవండి:
'బీసీలపై ముఖ్యమంత్రిది కపట ప్రేమ'
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. బీసీలపై కపట ప్రేమ చుపుతున్నారని తెదేపా ఎమ్మెల్సీ బీ.టీ. నాయుడు కర్నూలులో ఆరోపించారు. బీసీలకు రిజర్వేషన్లు ఇస్తున్నట్లు ప్రకటనలు చేసి... రెడ్డి సంఘం నాయకులతో హైకోర్టులో కేసు వేయించారని ఆరోపించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలని డిమాండ్ చేశారు.
తెదేపా ఎమ్మెల్సీ బీ.టీ. నాయుడు