ఈ నెల 16న కగ్గల్లు గ్రామంలో జరిగిన కాల్పుల్లో తిక్కారెడ్డి గాయపడ్డారు. అప్పటినుంచి చికిత్స తీసుకుంటున్నారు. ఇన్నాళ్లకు ఆయన ప్రజల్లోకి రావడంతో.. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపించింది.
ఆరోగ్యం సహకరించకున్నా.. స్ట్రెచర్‌పై కూర్చుని ప్రచారం - knl
కర్నూలు జిల్లా మంత్రాలయంలో తెదేపా అభ్యర్థి తిక్కారెడ్డి.. అనారోగ్యాన్ని లెక్కచేయకుండా ప్రచారం చేశారు. స్ట్రెచర్‌పై కూర్చుని.. కార్యకర్తల సహాయంతో తెదేపా రోడ్‌షోకు హాజరయ్యారు.
స్ట్రెచర్ పై తెదేపా అభ్యర్థి తిక్కారెడ్డి ప్రచారం