పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ, కర్నూలు జిల్లా తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తెదేపా కార్యాలయం ఆవరణలో నిరసన దీక్ష చేపట్టారు. కరోనా సమయంలో ప్రజలు ఉపాధికి దూరమై, ఆర్థికంగా కష్టాలు పడుతుంటే, కరెంటు ఛార్జీలు పెంచటం శోచనీయమన్నారు. పెంచిన కరెంటు బిల్లు ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
'కరోనా సమయంలో కరెంటు బిల్లులు పెంచటం శోచనీయం' - tdp agitation on power bills
పెంచిన కరెంటు బిల్లు ఛార్జీలు తగ్గించాలని కర్నూలు జిల్లా తెదేపా అధ్యక్షుడు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కరోనా వంటి కష్ట సమయంలో విద్యుత్ బిల్లులు పెంచటంపై ఆవేదన వ్యక్తం చేశారు.
కర్నూలులో తెదేపా నిరసనలు