కర్నూలులోని రాయలసీమ విశ్వవిద్యాలయంలో సమస్యలు పరిష్కరించాలని విద్యార్థి సంఘం నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కర్నూలు ఎమ్మెల్యే హాఫీస్ ఖాన్ సంఘీభావం తెలిపారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు. వర్సిటీ రిజిస్ట్రార్ సుందర్ ఆనంద్ ను.. దీక్షా శిబిరానికి పిలిపించి సమస్యలు పరిష్కరించాలని సూచించారు.
విద్యార్థుల రిలే నిరాహార దీక్షలు - nla hafiz khan
తమ సమస్యలు పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ.. రాయలసీమ విశ్వ విద్యాలయంలో విద్యార్థులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.
విద్యార్థుల రిలే నిరాహార దీక్షలు
ఇదీ చదవండి:
అట్టపెట్టెలతో అద్భుతాలు... ఆకట్టుకుంటున్న కళాకృతులు