శ్రీశైలంలో నేటి నుంచే ఉగాది మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 గంటలకు యాగశాల ప్రవేశం, అంకురార్పణ పూజలతో ఉత్సవాలు ఆరంభం అవుతాయని ఈవో రామారావు తెలిపారు. ఉత్సవాలకోసం స్వామి, అమ్మవార్లకు వాహన సేవలు, ప్రత్యేక అలంకారాలు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఉగాది వేడుకల్లో పాల్గొనేందుకు కన్నడ భక్తులు భారీగా తరలివస్తున్నారు.
నేటి నుంచే శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలు - srisailam news
శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలు నేటి నుంచే ఆరంభం కానున్నాయి. ఉదయం 8 గంటలకు యాగశాల ప్రవేశం, అంకురార్పణ పూజలతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి.
శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలు