సూర్య గ్రహణం కారణంగా కర్నూలు జిల్లా శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవలయాలను అధికారులు మూసివేశారు. గ్రహణం ముగిసిన అనంతరం ఆలయ శుద్ధి, సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం భక్తులను ఒంటిగంట నుంచి భక్తులను దర్శనానికి అనుమతివ్వనున్నట్లు అధికారులు వెల్లడించారు.
శ్రీశైల ఆలయాలు మూసివేత - srisaialam temple close dueto solar eclipse
సూర్య గ్రహణం కారణంగా శ్రీశైలం భ్రమరాంంబ మల్లికార్జున స్వామి ఆలయాన్ని అధికారులు మూసివేశారు. గ్రహణం అనంతరం ఆలయ శుద్ధి చేసిన తరువాత భక్తులను అనుమతించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
శ్రీశైల ఆలయాలు మూసివేత