కర్నూలు జిల్లా ఆదోనిలో లాక్డౌన్ కొనసాగుతోంది. జిల్లాలో కరోనా కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో పట్టణంలో రసాయనాలను చల్లుతున్నారు. అత్యవసర సమయాల్లో మాత్రమే ప్రజలు బయటికి రావాలని పోలీసులు కోరుతున్నా నిబంధనలను అతిక్రమిస్తున్నారు. సరదాగా బయటికి వచ్చే యువకులపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అనవసరంగా బయట తిరుగుతున్న 38 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.
ఆదోనిలో రసాయనాల పిచికారి
కర్నూలు జిల్లా ఆదోనిలో లాక్డౌన్ కొనసాగుతోంది. పట్టణంలో కరోనా కట్టడికై రసాయనాలను పిచికారి చేస్తున్నారు. నిబంధనలు పాటించని వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.
ఆదోనిలో లాక్డౌన్