కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఇస్లాం ధార్మిక పండితులు సదస్సు జరిగింది. ఆధ్యాత్మిక ఆచరణ- సమాజాభివృద్ధి' అనే అంశంపై వక్తలు ప్రసంగించారు ముఖ్యఅతిథిగా హాజరైన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల దీని తాలిమి బోర్డు అధ్యక్షుడు మౌలానా అబ్దుల్ సాబ్ ప్రసంగిస్తూ మనిషికి సన్మార్గానికి మించిన వరం లేదన్నారు. ఆధ్యాత్మిక జ్ఞానం లేకనే ఎంతోమంది సన్మార్గాన్ని వీడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వంద మంది ఉలేమాలు పాల్గొన్నారు.
ఆళ్లగడ్డలో "ఆధ్యాత్మిక ఆచరణ- సమాజాభివృద్ధి"పై ఆధ్యాత్మిక సదస్సు - Spiritual Conference at karnool dist latest news update
ఆధ్యాత్మిక ఆచరణ- సమాజాభివృద్ధి' అనే అంశంపై కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఇస్లాం ధార్మిక పండితులు సదస్సు నిర్వహించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల దీని తాలిమి బోర్డు అధ్యక్షుడు మౌలానా అబ్దుల్ సాబ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఆళ్లగడ్డలో ఆధ్యాత్మిక సదస్సు