కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం కలుగొట్లపల్లి సమీపంలో వక్కిలేరు వాగులో ఈనెల 22న సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి గల్లంతయ్యారు. అతని కోసం పోలీసులు గాలించినా ఫలితం లేకపోయింది. దీంతో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. మొత్తం 36 మంది ఈ గాలింపు చర్యల్లో పాల్గొన్నారు.
గల్లంతైన వ్యక్తి కోసం రంగంలోకి ఎస్డీఆర్ఎఫ్ బృందాలు - కర్నూలు జిల్లా
ప్రమాదవశాత్తూ వాగులో పడి గల్లంతైన వ్యక్తి కోసం ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. 36మందితో కూడిన బృందం కర్నూలు జిల్లా వక్కిలేరు వాగులో గాలింపు చర్యలు చేపట్టారు.
గల్లంతైన వ్యక్తికోసం రంగంలోకి దిగిన ఎస్డీఆర్ఎఫ్ బృందాలు