ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంకితభావంతోనే పని చేస్తేనే అభివృద్ధి: ఎండీ - కర్నూలు జిల్లా

ఆర్టీసీ అభివృద్ధికి అంకితభావంతో పని చేయాలని సంస్థ ఎండీ సురేంద్రబాబు డిపో అధికారులను కోరారు. బస్సు ప్రమాదాలు జరగకుండా మెళకువలు పాటిస్తూ...అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రయాణికిలతో స్నేహపూర్వకంగా ఉండాలని సూచించారు.

ఆర్టీసీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలి: ఎండీ సురేంద్రబాబు

By

Published : Apr 4, 2019, 1:58 PM IST

ఆర్టీసీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలి: ఎండీ సురేంద్రబాబు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపోను ఆ సంస్థ ఎండీసురేంద్రబాబు తనిఖీ చేశారు. విభాగాల వారీగా సమస్యలపై అధికారులతో చర్చించారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన డ్రైవర్లు, కండెక్టర్లకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఆర్టీసీ అభివృద్ధికి అంకితభావంతో పని చేయాలని డిపో అధికారులను కోరారు. బస్సు ప్రమాదాలు జరగకుండా మెళకువలు పాటిస్తూ...అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details