కర్నూలు జిల్లా ఆదోనిలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స కోసం ఆదోని తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు. చనిపోయినవారు వినోద్, రామకృష్ణగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆదోనిలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి - road accidnet in adoni kurnool dst
కర్నూలు జిల్లా ఆదోనిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు.
ఆదోనిలో రోడ్డు ప్రమాదం
ఇదీ చూడండి