కర్నూలు జిల్లా రుద్రవరం మండలం ఆర్. నాగులవరంలో పోలీసులు దాడులు నిర్వహించి.. పంట పొలాల్లో దాచిన 11 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అరెస్టు చేశారు. వ్యాపారుల్లా వెళ్లిన తిరుపతి టాస్క్ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా దుంగలు పట్టుకున్నారు. వీటి విలువ రూ. 5 లక్షలుగా ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
కర్నూలు జిల్లాలో ఎర్రచందనం పట్టివేత.. ఒకరు అరెస్ట్ - Kurnool district news
కర్నూలు జిల్లా రుద్రవరం మండలంలో ఎర్రచంద్రనం దుంగలను తిరుపతి టాస్క్ఫోర్స్ పోలీసులు చాకచాక్యంగా పట్టుకున్నారు. ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.
ఎర్రచందనం స్వాధీనం