ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మహానందిలో వైభవంగా రథసఫ్తమి వేడుకలు - ratasapthami celebraions knl

కర్నూలు జిల్లా ప్రముఖ శైవ క్షేత్రం మహానందిలో రథసప్తమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో అలయ అధికారులు, అలయ కమిటీ సభ్యులు పాాల్గొన్నారు.

ratasapthami celebraions knl
వైభవంగా రథసఫ్తమి వేడుకలు

By

Published : Feb 1, 2020, 9:37 PM IST

వైభవంగా రథసఫ్తమి వేడుకలు

రథసప్తమిని పురస్కరించుకుని కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రమైన మహనందిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో రథం వద్ద వేద పండితులు రథ దేవతలు ఆవాహన, చతుర్ముఖ బ్రహ్మకు సూర్య యంత్ర కలశంంతో అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ మల్లికార్జున ప్రసాద్, చైర్మన్ అవటాల రామకృష్ణారెడ్డి, అలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:కర్నూలులో సరస్వతి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం

ABOUT THE AUTHOR

...view details