కర్నూలు జిల్లా చిప్పగిరి మండలంలోని నగరడోన విద్యుత్ సంస్థలో కాపలాదారులుగా పనిచేస్తున్న తమకు... ఒప్పంద పద్ధతిలో ఉద్యోగం ఇచ్చి, ప్రస్తుతం ఇతరులతో ఆ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారని ఆందోళన చేశారు. విద్యుత్ స్తంభాలు ఎక్కి నిరసన తెలిపారు. న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని అన్నారు.
న్యాయం చేయాలంటూ విద్యుత్ స్తంభాలు ఎక్కి నిరసన - kurnool district news today
విద్యుత్ సంస్థలో కాపలాదారులుగా పని చేస్తున్న తమకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ... కర్నూలు జిల్లా చిప్పగిరిలో విద్యుత్ ఉద్యోగులు సబ్ స్టేషన్లోని స్తంభాలు ఎక్కి ఆందోళన చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు.
న్యాయం చేయాలంటూ విద్యుత్ స్తంభాలు ఎక్కి నిరసన
Last Updated : Oct 23, 2020, 5:12 PM IST